సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 13వ SIPB సమావేశం
అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక యూనిట్లకు సంబంధించిన వివిధ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న ఎస్ఐపీబీ.
ఎస్ఐపీబీలో దాదాపు 26 కంపెనీలకు చెందిన రూ.20 వేల కోట్ల మేర పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చ.
ఎనర్జీ, ఐటీ, ఐ అండ్ ఐ, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులకు ఆమోదం తెలపనున్న ఎస్ఐపీబీ.
ఇటీవల పెట్టుబడుల సదస్సులో కుదుర్చుకున్న వివిధ ఒప్పందాలకు ఆమోదం తెలపనున్న ఎస్ఐపీబీ.
సమావేశానికి హజరైన మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, పి.నారాయణ, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, సీఎస్ విజయానంద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు.
ఎస్ఐపీబీ సమావేశానికి వర్చువల్గా హాజరైన మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, పయ్యావుల కేశవ్.
